మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Narayaneeyam Dasakam 11 – నారాయణీయం ఏకాదశదశకమ్
ఏకాదశదశకమ్ (11) సనకాదీనాం వైకుణ్ఠదర్శనమ్ | హిరణ్యాక్షస్య తథా హిరణ్యకశిపోః జననమ్ |
క్రమేణ సర్గే పరివర్ధమానే
కదాపి దివ్యాః సనకాదయస్తే |
భవద్విలోకాయ వికుణ్ఠలోకం
ప్రపేదిరే మారుతమన్దిరేశ || 11-1||
మనోజ్ఞనైశ్రేయసకాననాద్యై-
రనేకవాపీమణిమన్దిరైశ్చ |
అనోపమం తం భవతో నికేతం
మునీశ్వరాః ప్రాపురతీతకక్ష్యాః || 11-2 ||
భవద్దిదృక్షూన్భవనం వివిక్షూన్
ద్వాఃస్థౌ జయస్తాన్ విజయోఽప్యరున్ధామ్ |
తేషాం చ చిత్తే పదమాప కోపః
సర్వం భవత్ప్రేరణయైవ భూమన్ || 11-3 ||
వైకుణ్ఠలోకానుచితప్రచేష్టౌ
కష్టౌ యువాం దైత్యగతిం భజేతమ్ |
ఇతి ప్రశప్తౌ భవదాశ్రయౌ తౌ
హరిస్మృతిర్నోఽస్త్వితి నేమతుస్తాన్ || 11-4 ||
తదేతదాజ్ఞాయ భవానవాప్తః
సహైవ లక్ష్మ్యా బహిరంబుజాక్ష |
ఖగేశ్వరాంసార్పితచారుబాహు-
రానన్దయంస్తానభిరామమూర్త్యా || 11-5 ||
ప్రసాద్య గీర్భిః స్తువతో మునీన్ద్రా-
ననన్యనాథావథ పార్షదౌ తౌ |
సంరంభయోగేన భవైస్త్రిభిర్మా-
ముపేతమిత్యాత్తకృపం న్యగాదీః || 11-6 ||
త్వదీయభృత్యావథ కశ్యపాత్తౌ
సురారివీరావుదితౌ దితౌ ద్వౌ |
సన్ధ్యాసముత్పాదనకష్టచేష్టౌ
యమౌ చ లోకస్య యమావివాన్యౌ || 11-7 ||
హిరణ్యపూర్వః కశిపుః కిలైకః
పరో హిరణ్యాక్ష ఇతి ప్రతీతః |
ఉభౌ భవన్నాథమశేషలోకం
రుషా న్యరున్ధాం నిజవాసనాన్ధౌ || 11-8 ||
తయోర్హిరణ్యాక్షమహాసురేన్ద్రో
రణాయ ధావన్ననవాప్తవైరీ |
భవత్ప్రియాం క్ష్మాం సలిలే నిమజ్య
చచార గర్వాద్వినదన్ గదావాన్ || 11-9 ||
తతో జలేశాత్సదృశం భవన్తం
నిశమ్య బభ్రామ గవేషయంస్త్వామ్ |
భక్తైకదృశ్యః స కృపానిధే త్వం
నిరున్ధి రోగాన్ మరుదాలయేశ || 11-10 ||
ఇతి ఏకాదశదశకం సమాప్తమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.